ఆపిల్ ఫోన్ సృష్టికర్త స్టీవ్ జాబ్స్ కూడా కళాశాలలో డ్రాప్ విద్యార్థి. అయినా ఆయన మనోవేదనకు గురికాలేదు. ఆయన ఇప్పుడు ప్రపంచ కుబేరుల్లో ఒకరు. మాజీ క్రికెటర్ సచిన్ టెండుల్కర్ 12వ తరగతి వరకు చదువుకున్నారు. ఆ తర్వాత తనకు ఇష్టమైన క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకుని ఆ వైపుగా ఎదిగారు. క్రికెట్ దేవుడు అనే పేరు తెచ్చుకున్నారు. పదో తరగతిలో, ఇంటర్లో ఫెయిలైనా కుంగిపోలేదు. ఆత్మవిశ్వాసంతో చదువుకుని ఐఏఎస్ అధికారి అయ్యారు అంజుశర్మ.