పెట్రోల్ బంకుల్లో ఉచితంగా వాహన టైర్లలో గాలిని నింపుకోవచ్చు. నీటిని తాగవచ్చు. బాత్రూమ్ సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చు. టాయిలెట్లకు తాళాలు ఉండకూడదు. వాటి వినియోగానికి ఎవరైనా నిరాకరిస్తే షిప్ట్ మేనేజర్‌కు ఫిర్యాదు చేయవచ్చు. అత్యవసర సమయంలో ఫ్రీగా కాల్ చేసుకోవచ్చు. ప్రథమ చికిత్స కిట్‌తో పాటు మందులు, బ్యాండేజీలు ఉంటాయి. బంకుల్లో అగ్ని ప్రమాదం సంభవిస్తే అదుపు చేసేందుకు భద్రతా పరికరాలు అందుబాటులో ఉంటాయి.