కాంగ్రెస్‌ నుంచి దిగ్విజయ్‌ సింగ్‌ సోదరుడి బహిష్కరణ

69చూసినవారు
కాంగ్రెస్‌ నుంచి దిగ్విజయ్‌ సింగ్‌ సోదరుడి బహిష్కరణ
రాజ్యసభ ఎంపీ దిగ్విజయ్‌ సింగ్‌ సోదరుడు లక్ష్మణ్‌ సింగ్‌ను కాంగ్రెస్ అధిష్టానం బహిష్కరించింది. కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీని విమర్శించినందుకు లక్ష్మణ్‌ సింగ్‌ను పార్టీ నుంచి 6 ఏళ్లపాటు సస్పెండ్‌ చేస్తున్నట్లు కాంగ్రెస్‌ ప్రకటించింది. తరచూ అధినాయకత్వంపై విమర్శలు చేస్తుండటంతో క్రమశిక్షణ చర్యల కింద కాంగ్రెస్‌ ఈ నిర్ణయం తీసుకుంది.

సంబంధిత పోస్ట్