'గేమ్ ఛేంజర్'పై దిల్ రాజు రియాక్షన్

82చూసినవారు
'గేమ్ ఛేంజర్'పై నిర్మాత దిల్ రాజు స్పందించారు. అభిమానులతో కలిసి సినిమా చూసిన ఆయన మీడియాతో మాట్లాడారు. హీరో చరణ్- SJ సూర్య మధ్య వచ్చే సీన్లను ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నారని తెలిపారు. హీరో ఫ్లాష్‌బ్యాక్‌కు ప్రశంసలు దక్కుతున్నాయని వివరించారు. శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ మూవీపై పలువురు అభిమానుల నుంచి మిశ్రమ టాక్ వస్తోంది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్