‘సినీ రంగం కోసం AI అభివృద్ధి చేయనున్న దిల్ రాజు (VIDEO)

84చూసినవారు
టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్‌రాజు సినీ రంగంలో విప్లవాత్మక మార్పు కోసం ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. సినీ నిర్మాణంలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ వినియోగానికి సంబంధించి కొత్త కంపెనీ ప్రారంభించనున్నట్టు తెలిపారు. ఈ నిర్ణయం ద్వారా ఫిల్మ్ మేకింగ్‌లో సాంకేతికత ప్రాధాన్యత పెరగనుంది. దీనిపై ఓ స్పెషల్ వీడియో కూడా విడుదల చేశారు. మే 4న పూర్తి వివరాలు వెల్లడిస్తానని ఈ సందర్బంగా తెలిపారు.

సంబంధిత పోస్ట్