ఇన్‌స్టాగ్రామ్ సేవలకు అంతరాయం

50చూసినవారు
ఇన్‌స్టాగ్రామ్ సేవలకు అంతరాయం
భారత్‌లో ఇన్‌స్టాగ్రామ్ సేవలకు శనివారం అంతరాయం ఏర్పడింది. మధ్యాహ్నం 12:05 గంటల నుంచి యూజర్లు రీల్స్ చూసే సమయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొంత మంది ఇన్‌స్టాగ్రామ్‌లో లాగిన్ కూడా అవ్వలేకపోయారు. యాప్ ఓపెన్ చేయగానే 'Something went wrong. Please try again' అని కనిపించడంతో అసహనానికి గురయ్యారు. దీనిపై పెద్ద ఎత్తున యూజర్లు ఎక్స్‌ (ట్విటర్)లో ట్వీట్స్ చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్