కిడ్నీలో రాళ్లు కరిగించుకోండిలా

8521చూసినవారు
కిడ్నీలో రాళ్లు కరిగించుకోండిలా
ఉసిరితో ఆరోగ్యపరంగా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఇందులో ఖనిజాలు, విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి. దీనిలో ఉండే 'విటమిన్-సి'తో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఉసిరిలోని యాంటీ ఆక్సిడెంట్లతో జీర్ణసమస్యలు తొలగిపోతాయి. ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఉసిరి రసాన్ని తాగితే కిడ్నీలో రాళ్లు కరుగుతాయి. రోజంతా ఉత్సాహంగా ఉంచుతుంది. ఉసిరిలోని కెరోటిన్ కంటి సమస్యలను దూరం చేస్తుంది. జుట్టు, చర్మ ఆరోగ్యానికి సాయపడుతుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్