బీహార్ మొహర్రం వేడుకల్లో అపశృతి (వీడియో)

4చూసినవారు
బీహార్‌లోని దర్భంగా పట్టణంలో జరిగిన మొహర్రం వేడుకల్లో అపశృతి చోటు చేసుకుంది. ఊరేగింపు సమయంలో పీర్లకు హైటెన్షన్ విద్యుత్ తీగలు తగిలాయి. ఈ ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. 50 మంది గాయపడ్డారు. వీరిలో 24 మందిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్