రాష్ట్రంలో డైవర్షన్ పాలిటిక్స్ : పేర్ని నాని

78చూసినవారు
రాష్ట్రంలో డైవర్షన్ పాలిటిక్స్ : పేర్ని నాని
AP: సీఎం చంద్రబాబు రాష్ట్రంలో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మాజీ మంత్రి పేర్ని నాని హాట్ కామెంట్స్ చేశారు. వివేకానందారెడ్డి హత్య కేసు సాక్షులు వరుసగా మృతి చెందడపై మాజీ సీఎం జగన్‌ పై టీడీపీ నేతలు చేస్తున్న ఆరోపణలకు ఆయన స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. వివేకా హత్య కేసు సాక్షి రంగన్న మృతిని కూడా రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. జగన్, అశినాశ్ రెడ్డిపై విషం చిమ్మడమే చంద్రబాబు లక్ష్యంగా పట్టుకున్నారని ఆరోపించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్