నటుడు ధనుష్‌కి విడాకులు

77చూసినవారు
నటుడు ధనుష్‌కి విడాకులు
నటుడు ధనుష్ - ఐశ్వర్యలకు విడాకులు మంజూరు చేస్తూ చెన్నై కుటుంబ సంక్షేమ న్యాయస్థానం తీర్పు వెలువరించింది. ఇద్దరూ నవంబర్ 18, 2004న పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరూ పరస్పర విడాకుల కోసం చెన్నై కుటుంబ సంక్షేమ కోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ పై విచారణ చేసిన న్యాయస్థానం విడాకులు మంజూరు చేసింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్