విడాకులిచ్చిన భార్య.. ఆ కంపెనీపై రూ. 53 కోట్ల దావా!

61చూసినవారు
విడాకులిచ్చిన భార్య.. ఆ కంపెనీపై రూ. 53 కోట్ల దావా!
లండన్‌కు చెందిన ఓ బిజినెస్‌మెన్ తన ఐఫోన్‌లోని ఐ మెసేజ్ యాప్ నుంచి భార్యకు తెలియకుండా వేశ్యలతో చాట్ చేశాడు. ఆ వ్యవహారం బయటపడకుండా ఉండేందుకు మెసేజ్‌లన్నీ డిలీట్‌ చేశాడు. అతని ఖర్మ కొద్దీ ఆ మెసేజ్‌లను ఒక రోజు భార్య చూసి.. చివరికి భర్తకు విడాకులు ఇచ్చేసింది. దీంతో ఆ వ్యక్తి యాపిల్ కంపెనీ సెక్యూరిటీ లోపం కారణంగానే ఇలా జరిగిందంటూ.. యాపిల్ కంపెనీపైనే దావా వేశాడు. తనకు జరిగిన నష్టానికి రూ.53 కోట్లు చెల్లించాలని డిమాండ్ చేశాడు.

సంబంధిత పోస్ట్