పాలతో వీటిని కలిపి అస్సలు తీసుకోకూడదు!

65చూసినవారు
పాలతో వీటిని కలిపి అస్సలు తీసుకోకూడదు!
ఎన్నో పోషకాలుండే పాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే పాలతో కలిపి కొన్ని పదార్థాలను అస్సలు తినకూడదని పోషక నిపుణులు చెబుతున్నారు. పాలతో కలిపి ఉసిరి, పైనాపిల్, ఆరెంజ్ వంటి పండ్లు తినకూడదు. ఇవి కలిపి తీసుకుంటే వాంతులు, వికారం, జీర్ణ సమస్యలు తలెత్తుతాయి. అలాగే పాలు, చేపల్ని కలిపి కూడా తినకూడదు. అలా చేస్తే గ్యాస్, అలర్జీలు, స్కిన్ సమస్యలు వస్తాయి. మసాలాలు ఎక్కువగా ఉండే ఆహారంతో పాలను తాగితే అవి ఏవీ అరగవు.

సంబంధిత పోస్ట్