ఉదయాన్నే నిద్ర మత్తు పోవాలంటే ఇలా చేయండి

52చూసినవారు
ఉదయాన్నే నిద్ర మత్తు పోవాలంటే ఇలా చేయండి
ఉదయం ఆలస్యం కాకుండా మెలకువ వచ్చాకనూ నిద్ర మత్తు వీడకపోతే కొన్ని అలవాట్లు మానవ శరీరానికి ఎంతో మేలు చేస్తాయని నిపుణులు సూచిస్తున్నారు. అలారం మోగిన వెంటనే లేచి, ఒక గ్లాసు నీటిని తాగడం ప్రారంభించాలి. ఆపై సూర్యకాంతిలో కొంత సమయం నడవాలి. యోగా లేదా స్వల్ప వ్యాయామాలు చేస్తే శరీరం ఉత్తేజితమవుతుంది. చల్లటి నీటితో స్నానం చేయడం ద్వారా మత్తు పూర్తిగా తొలగిపోతుంది. ఇలా చేస్తే చురుకుతనం వస్తుందని అంటున్నారు.

సంబంధిత పోస్ట్