గుడ్లను ఉడకబెట్టేటప్పుడు పగిలిపోకుండా ఉండాలంటే ఇలా చేయండి!

58చూసినవారు
గుడ్లను ఉడకబెట్టేటప్పుడు పగిలిపోకుండా ఉండాలంటే ఇలా చేయండి!
గుడ్లు పగలకుండా ఉడకబెట్టాలంటే కొన్ని చిట్కాలు పాటించాలట. గుడ్లను ఉడకబెట్టడానికి ఫస్ట్ పెద్ద గిన్నె వాడాలట. గుడ్లు పూర్తిగా మునిగేలా నీటిని పోసి, ఒక టీస్పూన్ ఉప్పు వేయాలి. ఇది గుడ్లు పగలకుండా, పెంకు తీయడానికి ఉపయోగపడుతుంది. ఫ్రిజ్‌లో ఉన్న గుడ్లను నేరుగా వేడి నీటిలో వేయకూడదట. ముందు గది ఉష్ణోగ్రత వద్ద ఉంచి.. ఆ తరువాత గోరువెచ్చని నీటిలో ఉంచాలి. సిమ్‌లో 15 నిమిషాలు ఉడకబెట్టి, చల్లటి నీటిలో వేసి పెంకు తీయాలి.

సంబంధిత పోస్ట్