ఫీవర్‌తో ఉన్నప్పుడు కొందరు సొంత వైద్యానికి పూనుకుంటారు. దీంతో ఆరోగ్యం ప్రమాదంలో పడుతుంది. జ్వరంతో ఉన్నప్పుడు చన్నీటి స్నానం చేస్తే.. షివరింగ్ వచ్చి శరీర ఉష్ణోగ్రత తగ్గుతుంది. కెఫిన్ ఉండే డ్రింక్స్ తాగొద్దు. వీటివల్ల బాడీ డీహైడ్రేషన్‌కి గురవుతుంది. చాలామంది జ్వరం వస్తే దుప్పటి కప్పుకొని పడుకుంటారు. దీనివల్ల శరీర ఉష్ణోగ్రత మరింత పెరుగుతుంది. శరీరానికి సరైన విశ్రాంతి ఇవ్వాలి. మంచి పోషకాహారం తినాలి.