చికెన్‌లోని ఈ భాగాలను తింటున్నారా?

1చూసినవారు
చికెన్‌లోని ఈ భాగాలను తింటున్నారా?
కొంతమంది చికెన్ ప్రేమికులకు చికెన్‌లోని కొన్ని భాగాలను ఎంతో ఇష్టంగా తింటుంటారు. ఆదివారం వచ్చిందంటే చికెన్‌ లేకుండా కొంతమందికి ముద్ద కూడా దిగదు. అయితే చికెన్‌లో కొన్ని భాగాలను తినడం వల్ల అనారోగ్య సమస్యలను వస్తాయని ఆరోగ్య ప్రయోజనాలు వస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కోడి మెడ, తోక భాగాలు, కోడి ఊపిరితిత్తులు తినడం వల్ల కొన్ని ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని చెబుతున్నారు. వీటిని తినేటప్పుడు బాగా శుభ్రం చేసి, ఉడికించుకొని తినాలని సూచిస్తున్నారు.

సంబంధిత పోస్ట్