తమ పిల్లలు చదివింది వెంటనే మర్చిపోతున్నారని తల్లిదండ్రులు బాధపడుతుంటారు. అయితే కొన్ని సింపుల్ మెథడ్స్ ఫాలో అయితే చదివింది ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. క్లాస్‌రూమ్‌లో విన్న పాఠాన్ని మైండ్‌లో రిపీట్ చేస్తుండాలి. ఇలా చేయడం ద్వారా చదివింది బాగా గుర్తుంటుంది. అలాగే ఒకేసారి ఎక్కువ విషయాలను చదవకూడదు. అలా చేస్తే త్వరగా మర్చిపోతారు. చదివింది ఇతరులతో చర్చించడం వల్ల కూడా బాగా గుర్తుండిపోతుంది.