ఫ్యాటీ లివర్‌ సమస్య ఉందా.. ఈ ఫుడ్స్ ట్రై చేయండి!

104చూసినవారు
ఫ్యాటీ లివర్‌ సమస్య ఉందా.. ఈ ఫుడ్స్ ట్రై చేయండి!
ఇటీవల ఫ్యాటీ లివర్‌ సమస్య బీపీ, షుగర్‌లా సాధారణమైపోతుంది. కాలేయంలో కొవ్వు అధికంగా పేరుకుపోవడం వల్ల వచ్చే ఈ సమస్యను నిర్లక్ష్యం చేస్తే క్యాన్సర్‌ ప్రమాదం కూడా ఉండొచ్చని హార్వర్డ్‌ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. డార్క్‌ చాక్లెట్, వాల్‌నట్స్, ఖర్జూరాలు, పెరుగు, దాల్చినచెక్క వంటి ఆహారాలు ఫ్యాటీ లివర్‌ను అదుపులో ఉంచుతాయని చెబుతున్నారు. ఖర్జూరాలు–వాల్‌నట్స్‌, ఆపిల్–తేనె–దాల్చినచెక్కపొడి కాంబినేషన్లు విశేష ఫలితాలిస్తాయట.

సంబంధిత పోస్ట్