మీలో కొలెస్ట్రాల్ అధికమా?.. అయితే ఇవి తినండి

67చూసినవారు
మీలో కొలెస్ట్రాల్ అధికమా?.. అయితే ఇవి తినండి
చెర్రీ పళ్ళు తినటం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తిని అమాంతం పెంచుకోవచ్చు. వీటిలో విటమిన్- సి, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి అనారోగ్యం కలిగినప్పుడు వ్యాధులతో పోరాడే శక్తి మీకు సత్వరమే లభిస్తుంది. జీర్ణశక్తి మెరుగుపడుతుంది. వ్యాయామం చేసిన తర్వాత వచ్చే కండరాల నొప్పులు, వాపులను కూడా తగ్గించడానికి చెర్రీలు ఎంతగానో దోహదం చేస్తాయి. నిద్రలేమి సమస్యలతో బాధపడే వారు రోజుకు కొన్ని చెర్రీలను తినడం వల్ల నిద్ర బాగా పడుతుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్