మీకు తెలుసా..

1082చూసినవారు
మీకు తెలుసా..
మనిషి చనిపోయాక ఆయన శరీరంలో నుంచి 200 అవయవాలు, కణజాలాన్ని దానం చేయవచ్చు. కళ్లు, గుండె, కాలేయం, మూత్రపిండాలు, ఊపిరితిత్తులు, క్లోమం, పెద్దపేగు, చిన్నపేగులు, ఎముకలు, మూలుగను దానం చేయడం ద్వారా ఒక వ్యక్తి సగటున 10 మందికి జీవితం ఇవ్వొచ్చు. జీవించి ఉన్న వ్యక్తి మూత్రపిండం, కాలేయం నుంచి కొద్ది భాగాన్ని మాత్రమే దానం చేయవచ్చు. ప్రపంచ వ్యాప్తంగా మార్పిడి చేయబడిన అవయవాల స్థానంలో కిడ్నీ, కాలేయం, గుండె మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి.

సంబంధిత పోస్ట్