అర్జునుడి పెద్ద కుమారుడి గురించి తెలుసా?

72చూసినవారు
అర్జునుడి పెద్ద కుమారుడి గురించి తెలుసా?
పురాణాల ప్రకారం.. అజ్ఞాతవాసం సమయంలో అర్జునుడు నాగలోక యువరాణి ఉలుపిని వివాహం చేసుకున్నాడు. అప్పుడు ఈ దంపతులకు ఇరవణుడు అనే కుమారుడు జన్మించాడు. ఇరావణుడు ద్రౌపది కుమారుడు శ్రుతకర్మ, సుభద్ర కుమారుడు అభిమన్యుల కంటే పెద్దవాడు. ఇరావణుడు కూడా పాండవుల తరపున మహాభారత యుద్ధంలో పాల్గొన్నాడు. కౌరవుల తరపున పోరాడుతున్న అలంబుష్ అనే రాక్షసుడితో పోరాడుతున్నప్పుడు మరణించాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్