అస్తిపంజరాల సరస్సు గురించి మీకు తెలుసా.?

83చూసినవారు
అస్తిపంజరాల సరస్సు గురించి మీకు తెలుసా.?
మన భరతదేశంలోని ఉత్తరాఖండ్ రాష్ట్రంలో చామోలి ప్రాంతంలో అస్తిపంజరాలతో కూడిన “Roopkund“అనే సరస్సు కలదు. దీన్ని 1942 ఏడాదిలో బ్రిటిష్ కాలంలోని ఫారెస్ట్ గాడ్ మద్వాల్ కనుగొన్నడం జరిగింది. ఈ సరస్సులో మొత్తం 300 మంది మానవ అస్థిపంజరాలు లభ్యం అయ్యాయి. ఈ పరిణామం 12-15 శతాబ్దాల మధ్యకాలంలో జరిగి ఉంటుందని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. వీరి మరణాలకు కారణంగా హిమపాతాలు, మంచు తుఫానుల ప్రభావమని అభిప్రాయం. ఈ ప్రాంతం సముద్రం మట్టంకు 16వేల అడుగుల ఎత్తులో కలదు.

సంబంధిత పోస్ట్