మొబైల్ ఎంత సేపు చూడాలో తెలుసా?

57చూసినవారు
మొబైల్ ఎంత సేపు చూడాలో తెలుసా?
చాలా మంది గంటల తరబడి ఫోన్ చూస్తుంటారు. కానీ రోజుకు 4 గంటలకు మించి మొబైల్ చూడకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అంతకు మించి ఎక్కువ సమయం ఫోన్ చూస్తే నిద్రలేమి, ఆందోళన, ఒత్తిడి, నిరాశలో కూరుకుపోతారని, నరాల బలహీనత, తలనొప్పి, నీరసం, కళ్లు పొడిబారుతాయని అంటున్నారు. వీలైనంత తక్కువగా ఫోన్ చూడటం మంచిదని నిపుణులు అంటున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్