తులసి గింజలతో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

60చూసినవారు
తులసి గింజలతో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
తులసి మొక్కకు ఆధ్యాత్మికంగానే కాకుండా ఔషధపరంగా కూడా చాలా ప్రాముఖ్యత ఉంది. ప్రధానంగా తులసి గింజల వల్ల చాలా ఉపయోగాలున్నాయి. జలుబు, దగ్గు, ఫ్లూ వంటి వ్యాధులు తులసి ఆకులతో నయమవుతాయి. తులసి గింజల్లో ఫైబర్, ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు, మినరల్స్ ఉంటాయి. వీటి వల్ల మెరుగైన జీర్ణక్రియ, ఆమ్లత్వం నియంత్రణ, గ్యాస్ తగ్గింపు ఫలితాలు ఉన్నాయి. మలబద్దకానికి తులసి గింజలు సహజ నివారణ అని నిపుణులు చెబుతున్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్