నిఫా వైరస్ ఎలా వ్యాప్తి చెందుతుందో తెలుసా?

12చూసినవారు
నిఫా వైరస్ ఎలా వ్యాప్తి చెందుతుందో తెలుసా?
నిఫా వైరస్‌ను జునోటిక్‌గా పేర్కొంటారు. తొలిసారి నిఫా వైరస్‌ను 1999లో గుర్తించారు. నిఫా ఆతిథ్య జీవుల జాబితాలో పందులు, ఫ్రూట్ బ్యాట్ అనే గబ్బిలాలు, కుక్కలు, మేకలు, గొర్రెలు, పిల్లులు, గుర్రాలు ఉన్నాయి. ముఖ్యంగా ఫ్రూట్ బ్యాట్స్‌లో ఇవి సహజంగానే ఉంటాయి. గబ్బిలాలు ఈ పండ్లపై వాలితే వాటిని తీసుకోవడం ద్వారా వైరస్ మనుషులలోకి ప్రవేశిస్తుంది. రోగి నుంచి వెలువడే స్రావాల ద్వారా ఇతరులకు వైరస్ వ్యాపిస్తుంది.

సంబంధిత పోస్ట్