పుష్కారాలు ఎలా వస్తాయో తెలుసా..?
By Anjanna 74చూసినవారుబృహస్పతి ఏటా ఒక రాశి చొప్పున 12 రాశుల్లో సంచరిస్తాడు. ఆయా రాశుల్లో ప్రవేశించినప్పుడు నదులకు పుష్కరాలు జరుగుతాయి. మేషంలో గంగా, వృషభంలో నర్మదా, మిథునంలో సరస్వతి, కర్కాటకంలో యమునా, సింహంలో గోదావరి, కన్యాలో కృష్ణా, తులాలో కావేరి, వృశ్చికంలో తామ్రపర్ణి, ధనుస్సులో పుష్కర వాహిని, మకరంలో తుంగభద్రా, కుంభంలో సింధు, మీనంలో ప్రాణహిత నదులకు పుష్కరాలు నిర్వహిస్తారు.