కల్తీ పుచ్చకాయను గుర్తించడం ఎలాగో తెలుసా?

62చూసినవారు
కల్తీ పుచ్చకాయను గుర్తించడం ఎలాగో తెలుసా?
పుచ్చకాయల్లో రసాన్ని పెంచేందుకు కొందరు ఎరిథ్రోసిన్ అనే హానికర రసాయనాన్ని వినియోగిస్తున్నారని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇది ప్రమాదకరమైన రంగు పదార్ధం. FSSAI తెలిపిన దాని ప్రకారం.. పుచ్చకాయను సగం కోసి టిష్యూకి రుద్దినప్పుడు ఆ పేపర్ ఎరుపు రంగులోకి మారితే పుచ్చకాయ కల్తీదయ్యే అవకాశం ఉంది. టిష్యూ రంగు మారకపోతే ఆ కాయ సహజమైనదని నిపుణులు సూచిస్తున్నారు.

సంబంధిత పోస్ట్