మీకు మాఘపౌర్ణమి ప్రత్యేకత తెలుసా?

78చూసినవారు
మీకు మాఘపౌర్ణమి ప్రత్యేకత తెలుసా?
ప్రతి పౌర్ణమికి ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. అలాగే మాఘమాసంలో వచ్చే పౌర్ణమికి కూడా విశిష్టత ఉంది. ఈనెల 12న మాఘపౌర్ణమి రానుంది. మాఘపౌర్ణమినాడు శ్రీ మహావిష్ణువు స్వయంగా గంగలో నివసిస్తాడని పురాణాలు చెబుతున్నాయి. ఆ రోజు పుణ్య నదులు, సముద్రంలో తలస్నానం ఆచరించాలి. సూర్య భగవానుడు, గంగా నదిని స్మరిస్తూ తర్పణాలు వదిలితే పాపాలు తొలగి పుణ్యం కలుగుతుందని ప్రతీతి. నువ్వులు, రేగి పండ్లు, అన్నదానం చేయాలి.

సంబంధిత పోస్ట్