భారతదేశం తన 78వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని ‘విక్షిత్ భారత్’పై దృష్టి సారించి .. ఈ వేడుకలను జరుపుకోనుంది. ప్రభుత్వ దార్శనికతకు అనుగుణంగా ఈ సంవత్సరం థీమ్ స్వాతంత్య్ర శతాబ్దిని గుర్తుచేసుకుంటూ 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా మారే దిశగా భారతదేశ ప్రయాణం గురించి చెబుతుంది.