ఫంగస్ ఇన్‌ఫెక్షన్ అంటే ఏమిటో తెలుసా..?

78చూసినవారు
ఫంగస్ ఇన్‌ఫెక్షన్ అంటే ఏమిటో తెలుసా..?
ఫంగస్ అనేది రకం. ఇవి తేమతో కూడిన వాతావరణంలో వేగంగా పెరుగుతాయి. ఇవి చర్మం, గోళ్లు, జుట్టు, శరీరంలోని తేమతో కూడిన భాగాల్లో సులభంగా పెరుగుతాయి. వర్షాకాలంలో తడి బట్టలు, గాలి ఆడని చోట్లు, తడి చెప్పులు ఫంగస్‌కు సరైన వాతావరణం కల్పిస్తాయి. ఈ ఇన్‌ఫెక్షన్లు దద్దుర్లు, దురద, గోరు సమస్యలు, దుర్వాసన లక్షణాలుగా కనిపిస్తాయి. శుభ్రంగా ఉండటం, పొడి బట్టలు ధరించడం, గాలి ఆడేలా చూసుకోవడం ద్వారా ఫంగల్ ఇన్‌ఫెక్షన్లను నివారించవచ్చు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్