రోజూ అరటిపండు తింటే ఏమౌతుందో తెలుసా?

71చూసినవారు
రోజూ అరటిపండు తింటే ఏమౌతుందో తెలుసా?
అరటిపండులో ఫైబర్, ప్రోబయోటిక్స్ పుష్కలంగా ఉంటాయి. అరటి పండులో గ్లూకోజ్ స్థాయి చాలా ఎక్కువగా ఉంటుంది. దీని నుంచి మన శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది. అరటిపండు జీర్ణక్రియను బలోపేతం చేయడానికి ఉత్తమమైన పండు. అరటిపండు కడుపుతో ఉత్పత్తి అయ్యే ఆమ్లాన్ని తటస్థీకరిస్తుంది. అరటిపండ్లలో పొటాషియం ఎక్కువగానూ, సోడియం తక్కువగానూ ఉంటాయి. ఈ కారణంగా ఇది రక్తపోటును నియంత్రిస్తుంది.

సంబంధిత పోస్ట్