అతిగా తినడం వల్ల ఏమవుతుందో తెలుసా?

5చూసినవారు
అతిగా తినడం వల్ల ఏమవుతుందో తెలుసా?
అతిగా తిన్నప్పుడు ఆహారాన్ని జీర్ణం చేయడానికి కడుపు ఉత్పత్తి చేసే హైడ్రోక్లోరిక్ ఆమ్లం గొంతులోకి ఎగదన్నుకొని రావొచ్చు. దీంతో ఛాతీలో మంట వస్తుంది. అలాగే గ్యాస్ సమస్యలూ తలెత్తవచ్చు. తరచూ అతిగా తినడం వల్ల శరీరంలో ఎక్కువ క్యాలరీలు వచ్చి చేరుతాయి. ఇది ఊబకాయం లేదా గుండె జబ్బులకు దారితీస్తుంది. అతిగా తింటే జీవ గడియారంలో లయ దెబ్బతిని రాత్రంతా నిద్రపోవడం కష్టమవుతుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్