సనాతన ధర్మం అంటే ఏమిటో తెలుసా..? (వీడియో)

52చూసినవారు
హైందవం ఒక మతం కాదు. అది ఓ జీవనశైలి. సనాతన ధర్మమే హైందవానికి ప్రాతిపదిక. సనాతనం అనేది అతి పురాతనం కానీ.. ఎప్పటికీ కొత్తదిగానే కనిపిస్తుంది. సత్యం, పరోపకారం, త్యాగం, సేవ, ప్రేమ ఇవన్నీ సనాతన ధర్మ మార్గాలు. అయితే ఇటీవల సనాతన ధర్మం అనే అంశం బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. అసలు ఈ సనాతన ధర్మం అంటే ఏమిటి? దీనిని కొందరు ఆమోదిస్తుండగా మరి కొందరు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు. పూర్తి వివరాలను ఈ వీడియోలో చూద్దాం.

సంబంధిత పోస్ట్