తెలంగాణలో హోలీ పండుగను ఏమని పిలుస్తారో తెలుసా?

68చూసినవారు
తెలంగాణలో హోలీ పండుగను ఏమని పిలుస్తారో తెలుసా?
తెలంగాణలో హోలీ పండుగనే ‘కాముని పున్నమి’ అని పిలుస్తారు. ఈ కళారూపంలో ఆట, పాటలు రెండు సమప్రాధాన్యాన్ని కలిగి ఉన్నాయి. కాముని ఆటలో యువతీ యువకులు పాటల్లోని లయకు అనుగుణంగా వేసే అడుగులు ఈ ఆటకు ప్రత్యేకతను సంతరించేలా చేసింది. హోలీ వచ్చిందంటే ‘హోలీ హోలీల రంగ హోలీ చెమ్మకేళిర హోలీ’ అంటూ ఆట పాటలు మారుమోగుతుంటాయి.

సంబంధిత పోస్ట్