మానవాభివృద్ధి సూచీ అంటే ఏమిటో తెలుసా..?

70చూసినవారు
మానవాభివృద్ధి సూచీ అంటే ఏమిటో తెలుసా..?
మానవాభివృద్ధి సూచీ (HDI) అనేది ఒక సమగ్ర కొలమానం. 1990లో అమర్త్య సేన్, పాకిస్థాన్‌కు చెందిన ఆర్థికవేత్త మహబూబ్‌-ఉల్‌-హక్‌ ఆధ్వర్యంలో UNDP ద్వారా ప్రవేశపెట్టబడింది. మానవ శ్రేయస్సును పెంచే అవకాశాలను విస్తృతం చేసే ప్రక్రియనే మానవాభివృద్ధి అంటారు. ఇది ఆదాయం, విద్య, ఆరోగ్యం ఆధారంగా మానవ శ్రేయస్సును కొలుస్తుంది. కాలానుగుణంగా లెక్కింపు విధానంలో మార్పులతో, HDI నిత్య జీవన కొలమానంగా కొనసాగుతుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్