సినిమా తీసేంతగా పోక్సో చట్టంలో ఏముందో తెలుసా..? (వీడియో)

56చూసినవారు
ఇటీవల విడుదలైన కోర్టు సినిమాతో పోక్సో చట్టం ఒక్కసారిగా చర్చనీయాంశమైంది. ఈ చట్టం కింద కేసులు పెడితే 25 ఏళ్ల వరకు జైలుశిక్ష పడే అవకాశం ఉంటుంది. ఒక చట్టంపై సినిమా తీసేంతగా అందులో ఏముంది? పోక్సో అంటే అంత భయం ఎందుకు ? అసలు పోక్సో అంటే ఏమిటి? ఈ కేసు ఎందుకు పెడుతారు? పూర్తి వివరాలు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం.

సంబంధిత పోస్ట్