పిల్లలు వయస్సుకు తగ్గ బరువు, ఎత్తు ఎంత ఉండాలో తెలుసా?

2చూసినవారు
పిల్లలు వయస్సుకు తగ్గ బరువు, ఎత్తు ఎంత ఉండాలో తెలుసా?
దేశంలో నవజాత శిశువు సగటు బరువు 2.8 కిలోలు అని పలు అధ్యయనాల్లో వెల్లడైంది. సాధారణంగా 2.5 కిలోల నుంచి 4.5 కిలోల మధ్య ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. పుట్టినప్పుడు 2.5 కిలోల కంటే తక్కువ బరువు ఉన్న శిశువులను అండర్ వెయిట్​గా పరిగణిస్తారు. చాలా మంది శిశువులు 4 నెలల వయస్సు వచ్చే సరికి బరువు 6.4 కిలోలు, ఎత్తు 62.1 సెం.మీ ఉండాలని అంటున్నారు. 12 నెలల శివుశు బరువు 8.9 కిలోలు, ఎత్తు 74 సెం.మీ ఉండాలని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్