ఫ్లైట్ టేకాఫ్‌కి ముందు ఏం చేస్తారో తెలుసా?

84చూసినవారు
ఫ్లైట్ టేకాఫ్‌కి ముందు ఏం చేస్తారో తెలుసా?
అహ్మదాబాద్ విమాన ప్రమాదం తర్వాత టేకాఫ్‌కు ముందు జరిగే ప్రక్రియలపై ఆసక్తి పెరిగింది. పైలట్లు ఫ్లైట్ రిజిస్ట్రేషన్, మెయింటెనెన్స్ లాగ్స్, ఇన్స్ట్రుమెంట్లు, ఫ్లైట్ కంట్రోల్స్ తనిఖీ చేస్తారు. ఇంజిన్‌ను ముందుగా రన్ చేసి పరీక్షించాలి. వాతావరణం అనుకూలంగా ఉండాలి. రన్‌వే క్లియర్‌గా ఉండాలి. చివరగా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ నుంచి క్లియరెన్స్ తీసుకున్న తర్వాతే విమానం టేకాఫ్ అవుతుంది.

సంబంధిత పోస్ట్