ఏ టైంలో నిద్రలేస్తే ఆరోగ్యానికి మంచిదో తెలుసా?

70చూసినవారు
ఏ టైంలో నిద్రలేస్తే ఆరోగ్యానికి మంచిదో తెలుసా?
మీరు రాత్రి 10 గంటలకు నిద్రపోయే అలవాటు ఉంటే ఉదయం 5-6 గంటల వరకు నిద్రపోవాలని నిపుణులు సలహా ఇస్తున్నారు. ఎవరైనా రాత్రి 11కి నిద్రపోతే ఉదయం 6 నుంచి 7 గంటలలోపు నిద్ర లేవాలని సూచిస్తున్నారు. రాత్రిళ్లు ఈ టైం కంటే ఎక్కువ సేపు మేల్కొని ఉదయం లేటుగా నిద్రలేవడం అనేది ఆరోగ్యానికి అంత మంచిది కాదని చెప్తున్నారు. ప్రతిరోజూ స్థిరమైన నిద్ర, సరైన టైంలో నిద్రపోవడం, మేల్కొవడం అనేది మంచి ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుందన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్