మనుషులు మొదట ఉపయోగించిన లోహం ఏంటో తెలుసా?

61చూసినవారు
మనుషులు మొదట ఉపయోగించిన లోహం ఏంటో తెలుసా?
మానవులు లోహాలలో మొదటిగా రాగిని ఉపయోగించారు. రాగిని తామ్రం అని కూడా పిలుస్తారు. సుమారు 10,000 సంవత్సరాల క్రితమే మానవులు రాగిని చాలా రకాలుగా ఉపయోగించారని శాస్త్రవేత్తలు చెబుతుంటారు. అయితే మానవులు మొదట నదుల ఒడ్డున రాగిని కనుగొన్నారు. పురాతన కాలంలో ఏదైన పని చేయడం కోసం పనిముట్లు, వేసుకొనే నగల తయారీకి రాగిని ఎక్కువగా ఉపయోగించారన్నది నిపుణుల మాట. అప్పట్లో కరెన్సీ కూడా రాగితోనే చేసేవారు.

సంబంధిత పోస్ట్