యోగా దినోత్సవం అంటే ఏమిటో తెలుసా..?

55చూసినవారు
యోగా దినోత్సవం అంటే ఏమిటో తెలుసా..?
ప్రతి సంవత్సరం జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకుంటారు. ప్రపంచవ్యాప్తంగా యోగా యొక్క ప్రాముఖ్యతను, ఆరోగ్య ప్రయోజనాలను ప్రజలకు తెలియజేసేందుకు ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. యోగా అనేది శరీరం, మనసు, ఆత్మను సమతుల్యం చేసే పురాతన భారతీయ పద్ధతి. యోగా చేయడం వల్ల ఒత్తిడి తగ్గి.. ఆరోగ్యం, ఏకాగ్రత పెరుగుతుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్