చివరిసారిగా కులగణన ఎప్పుడు జరిగిందో తెలుసా..?

81చూసినవారు
చివరిసారిగా కులగణన ఎప్పుడు జరిగిందో తెలుసా..?
భారతదేశంలో చివరి కులగణన 1931లో బ్రిటిష్ పాలనలో జరిగింది. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత 1951 జనాభా లెక్కల్లో కులగణన నిలిపివేశారు, కానీ SC, STలను మినహాయించారు. 1961లో రాష్ట్రాలకు స్వతంత్ర సర్వే అనుమతి ఇచ్చారు. అయినా దేశవ్యాప్త సమగ్ర కులగణన జరగలేదు. అయితే 2011లో సామాజిక-ఆర్థిక కులగణన (SECC) ద్వారా OBC వివరాలు సేకరించారు, కానీ ఫలితాలు పూర్తిగా వెల్లడి కాలేదు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్