హిందు మతంలో ఏ జంతువుల మాంసం తినకూడదో తెలుసా?

62చూసినవారు
హిందు మతంలో ఏ జంతువుల మాంసం తినకూడదో తెలుసా?
మనస్సు, ఆలోచనలను ఆహారం ప్రభావితం చేస్తుందని భగవద్గీతలో ఉంది. అందుకే హిందూ మతంలో కొన్ని జంతువుల మాంసం తినడాన్ని నిషేధంగా పరిగణిస్తారు. ఆవులు, గుర్రాలు, కుక్కలు, పాములు, పందులు, మానవుల మాంసం తినడాన్ని ఘోర పాపంగా భావిస్తారు. అలాగే సింహాలు, జింకలు, హంసలు, నెమళ్లు, గుడ్లగూబల మాంసాన్ని కూడా హిందువులు ముట్టకూడదని పురాణాలు చెబుతున్నాయి. వీటిని తింటే మరణానంతరం నరక యాతన తప్పదని హెచ్చరిస్తున్నాయి.

సంబంధిత పోస్ట్