డీప్‌సీక్ విజయం వెనక ఉన్న లేడీ ఎవరో తెలుసా?

77చూసినవారు
డీప్‌సీక్ విజయం వెనక ఉన్న లేడీ ఎవరో తెలుసా?
టెక్ ప్రపంచంలో ప్రకంపనలు సృష్టిస్తోన్న ‘డీప్‌సీక్’ చాట్‌జీపీటీ, జెమినీ, క్లాడ్‌ఏఐ వంటి ఏఐ మోడళ్లకు సవాలు విసురుతోంది. ఈ మోడల్ రూపొందించిన బృందంలో లువో ఫులి (29) అనే లేడీ అత్యంత కీలక పాత్ర పోషించింది. NLPలో లువో అద్భుత ప్రతిభను గుర్తించిన షియామీ వ్యవస్థాపకుడు లీ జున్ సుమారు రూ.11 కోట్ల ప్యాకేజీని అందించినట్లు సమాచారం.

సంబంధిత పోస్ట్