విమాన ప్రమాదంలో చనిపోతే ఇన్సూరెన్స్ ఎవరిస్తారో తెలుసా..?

51చూసినవారు
విమాన ప్రమాదాలు జరిగినప్పుడు సాధారణంగా అందరికి వచ్చే ప్రశ్న.. చనిపోయిన వారి కుటుంబాలకు ఇన్సూరెన్స్ వస్తుందా? వారికి నష్టపరిహారం అందిస్తారా? ఒకవేళ ఇస్తే ఎవరిస్తారు? అనే ప్రశ్నలు వస్తుంటాయి. వీటన్నింటికి సంబంధించిన వివరాలను ఇప్పుడు లోకల్ ఎక్స్‌ప్లెయినర్స్ వీడియోలో తెలుసుకుందాం.

సంబంధిత పోస్ట్