చెఫ్‌లు తెల్లటోపి ఎందుకు పెట్టుకుంటారో తెలుసా?

51చూసినవారు
చెఫ్‌లు తెల్లటోపి ఎందుకు పెట్టుకుంటారో తెలుసా?
స్టార్ హోటల్స్‌లో చెఫ్‌లు పొడవాటి తెల్లటి టోపీ ధరిస్తారు. దీనిని టోక్ బ్లాంచ్ అంటారు. 100 మడతల టోపీ వంట నైపుణ్యం సూచిస్తుంది. ఈ సంప్రదాయం 18వ శతాబ్దంలో ఫ్రాన్స్‌లో ప్రారంభమైంది. తెల్లటి టోపీ వంటగది పరిశుభ్రతకు, జుట్టు ఆహారంలోకి రాకుండా నిరోధిస్తుంది. ఇది చెమటను శోషించి వంట సమయంలో సౌకర్యాన్ని ఇస్తుంది. ప్రస్తుతం చెఫ్‌లు వేరే హెడ్‌వేర్ కూడా ధరించవచ్చు, కానీ తెల్లటి టోపీకి ప్రత్యేక గౌరవం ఉంటుంది.

సంబంధిత పోస్ట్