మనం తరచూ రాత్రుళ్లు కుక్కలు అరవడం చూస్తుంటాం. కొన్ని సార్లు వింతగా అరుస్తుంటాయి. కుక్కులు ఇలా అరవడం ఏదో అపశకునానికి సంకేతమని, వాటికి దెయ్యాలు కనిపించినప్పుడు ఇలా అరుస్తాయని కొంతమంది చెబుతుంటారు. అయితే జ్యోతిష్య పండితుల అభిప్రాయం ప్రకారం కుక్కలకు ప్రతికూల శక్తి కనిపిస్తేనే అలా ఏడుస్తాయని చెబుతుంటారు. కానీ సైన్స్ ప్రకారం కుక్కలు దెయ్యాలు కనిపిస్తే అలా అరుస్తాయనడంలో ఎలాంటి నిజం లేదని చెబుతున్నారు.