ఆషాడంలో భార్యాభర్తలు ఎందుకు కలువకూడదో తెల్సా?

60చూసినవారు
ఆషాడంలో భార్యాభర్తలు ఎందుకు కలువకూడదో తెల్సా?
హిందూ సాంప్రదాయం ప్రకారం ‘ఆషాఢ మాసం'లో కొత్తగా పెళ్లైన మహిళలు తమ పుట్టింటికి వెళ్తారు. అయితే ఈ సమయంలో భార్యాభర్తలు గర్భం ధరిస్తే చైత్రమాసం(ఏప్రిల్ నెల)లో సంతానం కలుగుతుంది. అపుడు ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల తల్లికి, బిడ్డకు ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని శాస్త్రీయంగా ఇది కారణమని చెబుతుంటారు. అలాగే ఈ మాసంలో వాతావరణంలో మార్పుల వల్ల బ్యాక్టీరియా, అంటువ్యాధులు ప్రబలుతాయి. గర్భం దాల్చితే పుట్టబోయే బిడ్డ మీద వాటి ప్రభావం ఉంటుందనేది నమ్మకం.

సంబంధిత పోస్ట్