తొలి ఏకాదశి నాడు జొన్న పేలాల పిండి ఎందుకు తింటారో తెలుసా?

64చూసినవారు
తొలి ఏకాదశి నాడు జొన్న పేలాల పిండి ఎందుకు తింటారో తెలుసా?
హిందూ సంప్రదాయంలో తొలి ఏకాదశి (దేవశయని ఏకాదశి) అత్యంత ముఖ్యమైన పండుగ. ఈ ఏడాది ఇది జూలై 6, ఆదివారం రోజున వచ్చింది. ఈ పండుగతోనే.. సంవత్సరంలోని అన్ని పండుగలు ప్రారంభమవుతాయి. తొలి ఏకాదశి నాడు జొన్న పేలాల పిండి తినడం ఆనవాయితీ. పేలాలు పితృదేవతలకు ఇష్టమని, ఈ పిండిని తినడం లేదా నైవేద్యంగా సమర్పించడం ద్వారా పూర్వీకుల ఆశీస్సులు పొందుతామని నమ్మకం. చాలా మంది పితృదేవతల పేరిట దానం కూడా చేస్తారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్