ఆర్థిక సంవత్సరం.. ఏప్రిల్‌ 1 నుంచే ఎందుకో తెలుసా?

78చూసినవారు
ఆర్థిక సంవత్సరం.. ఏప్రిల్‌ 1 నుంచే ఎందుకో తెలుసా?
బ్రిటీష్ దేశాల్లో ఏప్రిల్ నుంచి మార్చి వరకు అకౌంటింగ్ వ్యవధిని అనుసరించారు. భారతదేశం బ్రిటిష్ నియంత్రణలో ఉన్నప్పుడు ఈస్టిండియా కంపెనీ ఇదే విధానాన్ని కొనసాగించింది. మనకు స్వాతంత్య్రం వచ్చిన తరువాత కూడా ఈ పద్దతినే భారత ప్రభుత్వం పాటిస్తోంది. అలాగే భారత్ వ్యవసాయ దేశం కాబట్టి చాలా వరకు ఆదాయం ఫిబ్రవరి, మార్చి కాలంలో వచ్చే పంటల దిగుబడులపై ఆధారపడి ఉంటుంది. కావున ఈ 2 నెలల వ్యవధిలో వచ్చే ఆదాయాన్ని పరిగణలోకి తీసుకొని ఆర్థిక సంవత్సరాన్ని నిర్ణయించారట.

సంబంధిత పోస్ట్